చిత్తూరు: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: డిఈ

52చూసినవారు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యుత్ శాఖ డిఈ సుబ్రహ్మణ్య ప్రసాద్ బుధవారం తెలిపారు. తోటపాలెంలోని విద్యుత్ శాఖలో వినియోగదారుల పరిష్కార వేదికలో అర్జీలను స్వీకరించారు. జూలై 24 నుంచి ప్రారంభమైన ఈ పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలలో 70 శాతానికి పైగా సమస్యలు పరిష్కరించామన్నారు. పరిష్కారం కాని వాటిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్