తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

61చూసినవారు
ప్రముఖ బాలీవుడ్ సినీ నటి జాన్వీ కపూర్ సన్నిహితులతో కలిసి శనివారం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్