పోతిన మహేశ్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రాయల్

585చూసినవారు
జనసేనకు సోమవారం రాజీనామా చేసిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేశ్ కు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సోమవారం తిరుపతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి నేను పని చేస్తున్నా. నీలాగే నేనూ తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా రాలేదు. అయినా నీలాగా ఎవరినీ విమర్శించలేదు. వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ను మహేశ్ చదివారు. ఇష్టారీతిన మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్