తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం శుభపరిణామం

56చూసినవారు
తిరుపతి ప్రజలకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభిస్తూ టీటీడీ ఛైర్మన్ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయడం చాలా శుభపరిణామం అని వారికి తిరుపతి ప్రజల తరఫున కృతజ్ఞతలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీవారి దర్శనం భాగ్యాన్ని కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్