విద్యతో పాటు క్రీడలు ముఖ్యం

1882చూసినవారు
విద్యతో పాటు క్రీడలు ముఖ్యం
రానున్న ఎన్నికల్లో మార్పు కోసం యువత జనసేనకు ఓటేసి గెలిపించాలని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కోరారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం స్థానిక తారకరామా స్టేడియంలో వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. వాకర్స్ తో పాటు సీనియర్ అథ్లెట్లు, సమ్మర్ కోచింగ్ కు వచ్చిన విద్యార్థులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్