తిరుపతి: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘన స్వాగతం

84చూసినవారు
తిరుపతి: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘన స్వాగతం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2025 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్