Jun 17, 2019, 12:06 ISTప్రకటన: ఇంటీరియర్ డిజైనింగ్ చేయబడునుJun 17, 2019, 12:06 ISTవై ఎం ఎస్ కంపెనీ వారి ఇంటీరియర్ డిజైనింగ్ చేయబడును ధర : 2000 వివరములకు సంప్రదించండి: 8790276299 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండి.స్టోరీ మొత్తం చదవండి
Oct 20, 2024, 10:10 IST/సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలుOct 20, 2024, 10:10 ISTసీఎం రేవంత్ రెడ్డి తన నలుగురు బ్రదర్స్ కోసం, వాళ్ల రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ తెరపైకి తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన దసరా సమ్మెళనం అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఫార్మాసిటీ రద్దు అయిందని చెబుతున్న రేవంత్ రెడ్డి.. కోర్టులో మాత్రం ఫార్మాసిటీ ఉందంటున్నారు. ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వమో వాళ్లు కోర్టుకు చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవాలన్నారు.