కాంపాళంలో పోలేరమ్మకు ఘనంగా పూజలు

69చూసినవారు
వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ జాతర పురస్కరించుకొని ఆదివారం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని కాంపాలెంలో వెలసివున్న పోలేరమ్మ దేవస్థానంలో ఆలయ నిర్వహకులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆదివారం ఘటత్సవంలో భాగంగా దున్నపోతుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరోగింపుకు పయనం కానున్నారు. ఈ వేడుకల్లో భక్తజనం భారీగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్