రానున్న 50 రోజులు ఎంతో కీలకమైనవి

1919చూసినవారు
రానున్న 50 రోజులు ఎంతో కీలకమైనవి
వెంకటగిరి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మంగళవారం క్లస్టర్, యూనిట్, వార్డు ఇన్చార్జిలతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ ఎన్నికల కార్యచరణ పై సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 50 రోజులు ఎంతో కీలకమైనవి తెలిపారు. టిడిపి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రతి ఇంటికి తీసుకువెళ్లి క్లుప్తంగా వివరించాలని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్