వెంకటగిరి: ఇది బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమ ప్రభుత్వం

81చూసినవారు
బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, వెంకటగిరి నియోజకవర్గంలోని గుండ్ల సముద్రం గిరిజన గ్రామ ప్రజలకు గురువారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఇళ్ళ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, శ్రీనివాస ట్రస్ట్ సేవా సంస్థ చైర్మన్ స్వరణ్ సింగ్ లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్