టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు

63చూసినవారు
టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు
AP: విజయనగరం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడువలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీలో చేరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో పికేటింగ్ నిర్వహించారు. మాజీ మంత్రి మురళీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే భావంతో టీడీపీలో చేరామని. కానీ వైసీపీ శ్రేణులు తమను ఇబ్బందులు పెడుతున్నారని పార్టీలో చేరిన వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్