IPL: ఇవాళ రాజస్థాన్ VS ఢిల్లీ మ్యాచ్

78చూసినవారు
IPL: ఇవాళ రాజస్థాన్ VS ఢిల్లీ మ్యాచ్
ఇవాళ్టి IPLలో DC-RR మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటి వరకు లీగ్‌లో 29 మ్యాచులు పూర్తవగా, RR 15 విజయాలు, DC 14 విజయాలు సాధించాయి. రెండు జట్లు దాదాపు సమాన స్థాయిలో ఉండటంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. కెప్టెన్ సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నది. మరోవైపు ఢిల్లీ జట్టు ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ కావడంతో అభిమానుల ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్