ప్రియుడితో కన్నడ నటి వైష్ణవి నిశ్చితార్థం

61చూసినవారు
ప్రియుడితో కన్నడ నటి వైష్ణవి నిశ్చితార్థం
ప్రముఖ కన్నడ సీరియల్ నటి వైష్ణవి గౌడ తన ప్రియుడిని వివాహం చేసుకోనున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఆమె నిశ్చితార్థం మంగళవారం ఘనంగా జరిగింది. నిశ్చితార్థపు ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేయడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రియుడి గురించి గతంలో ఒక్కసారి కూడా ఆమె చెప్పలేదని అభిమానులు తెగ ట్వీట్స్ చేస్తున్నారు. వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్