వక్ఫ్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

65చూసినవారు
వక్ఫ్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో దాదాపు 10 పిటిషన్లను విచారించనుంది. ఈ పిటిషనర్లలో లోక్‌సభ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తో పలువురు నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్