పుష్ప-2 ప్రభంజనం కొనసాగుతోంది. రిలీజైన మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.1700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయగా లాంగ్ రన్‌లో రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి-2 రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపుగా సగం కలెక్ష్‌న్స్ రావడం విశేషం. దీంతో ఈ వీకెండ్ నాటికి పుష్ప -2 రూ.1800 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.