ప్రముఖ దర్శకుడి ఇంట్లో విషాదం

56చూసినవారు
ప్రముఖ దర్శకుడి ఇంట్లో విషాదం
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతిరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తనయుడు, నటుడు మనోజ్ భారతిరాజా (48) మృతి చెందారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయన చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే మనోజ్ మరణించడంతో భారతిరాజా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధు మిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్