అంతరిక్షంలో బేస్ బాల్ ఆడితే ఎలా ఉంటుందో చూడండి (VIDEO)

78చూసినవారు
అంతరిక్షంలో బేస్ బాల్ ఆడితే ఎలా ఉంటుందో జపనీస్ వ్యోమగామి కోయిచి వకాటా మనకు చూపించారు. జపాన్‌లో MLB సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తాను కూడా ఈ గేమ్ ఆడినట్లు తెలిపారు. ఈ వీడియోను కోయిచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ వైపు నుంచి బంతిని విసిరి, మరోవైపు నుంచి బ్యాటుతో దానిని కొట్టారు. బాల్ స్లో మోషన్‌లో వెళ్లడంతో ఆయన ఒక్కరే ఈ గేమ్ ఆడగలిగారు. ఈ వీడియో ఎలాన్ మస్క్‌ను కూడా ఆకర్షించింది.

సంబంధిత పోస్ట్