IPL: నేడు RRతో KKR ఢీ

82చూసినవారు
IPL: నేడు RRతో KKR ఢీ
IPL 18వ సీజన్ లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గువహటిలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 28 మ్యాచుల్లో తలపడగా, చెరో 14 విజయాలు సాధించాయి. ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఈ రెండు జట్లు ఇవాళ గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచులోనూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే ఆడనుండగా.. పరాగ్ RR సారథిగా వ్యవహరించనున్నారు.

సంబంధిత పోస్ట్