వైసీపీ పాలనతో కౌన్సిలర్లు విసిగిపోయారు: బాలకృష్ణ (వీడియో)

66చూసినవారు
AP: హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆరో వార్డు కౌన్సిలర్ డీఈ రమేశ్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 23 ఓట్ల ఆధిక్యంలో ఆయన గెలిచారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ పరిపాలనలో కౌన్సిలర్లు విసిగిపోయారన్నారు. ఎన్నికలకు ముందే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్