కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు సత్యకుమార్ కీలక విజ్ఞప్తి

54చూసినవారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు సత్యకుమార్ కీలక విజ్ఞప్తి
ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆరోగ్య మిష‌న్, ఇత‌ర ప‌థ‌కాల కింద రాష్ట్రానికి రూ.259 కోట్లు కేటాయించాల‌ని శుక్రవారం ఢిల్లీలో నిర్మ‌లా సీతారామన్‌ను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద తిరిగి కేటాయింపులు చేస్తున్న తరుణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్