నేపాల్‌లో భూకంపం

60చూసినవారు
నేపాల్‌లో భూకంపం
నేపాల్‌లో శుక్రవారం ఉదయం భూకంపం చోటుచేసుకుంది. కాఠ్‌మాండూ సమీపంలో భూకంపం సంభవించింది. రికర్ట్ స్కేల్‌పై 6.1గా దీని తీవ్రత నమోదైంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టంకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్