బాలీవుడ్ సీనియర్ హీరో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. వీటిపై తాజాగా ఆయన స్పందిస్తూ.. ఇటీవల అమితాబ్ ఎక్స్‌లో పెట్టిన 'వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది' అనే పోస్ట్ గురించి మాట్లాడారు. అది పనికి వెళ్లే సమయం వచ్చింది’ అని పెట్టినట్లు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే తెలుగులో అమితాబ్ ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి మూవీలో అశ్వర్థమాగా నటించారు.