10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేశ్

60చూసినవారు
10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
AP: డీఎస్సీ పై మంత్రి నారా లోకేశ్ కీలక అప్డేట్ ఇచ్చారు. మరో 10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని శనివారం ప్రకటించారు. అలాగే మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటప్పటికీ 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించిన సంగతి విధితమే.

సంబంధిత పోస్ట్