వేసవిలో ముఖాన్ని రక్షించుకొండి ఇలా..!

74చూసినవారు
వేసవిలో ముఖాన్ని రక్షించుకొండి ఇలా..!
వేసవిలో చర్మం నల్లగా, నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు ఇంట్లో సహజ పదార్ధాలతో ఫేస్ ప్యాక్ చేసుకుని వాడుకోవచ్చు. ఇందుకోసం పెరుగులో నారింజ తొక్కల పొడి, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ముడతలు తగ్గి, స్కిన్ టోన్ మెరుగవుతుంది.

సంబంధిత పోస్ట్