గోపాలపురంలో భారీ వర్షం

63చూసినవారు
గోపాలపురం మండలంలోని పలు చోట్ల శనివారం భారీ వర్షం కురిసింది. మండలంలోని పెద్దగూడెం, చిట్యాల, కోమటిగుంట, వాదాలకుంట తదితర గ్రామాల్లో అప్పటి వరకు పరిసర ప్రాంతాల్లో ఎండగా ఉండగా, ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లని జలమయం అయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్