పెన్షన్లను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ

69చూసినవారు
కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ పాల్గొని లబ్దిదారులకు పింఛన్లను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లకు అర్హులైన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు, అంకితభావం కూటమి ప్రభుత్వం సొంతమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్