నగరానికి పూర్వవైభవం తీసుకొస్తా: భరత్

73చూసినవారు
రాజమండ్రికి పూర్వవైభవం తీసుకువస్తానని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ హామీ ఇచ్చారు. శనివారం రాజమండ్రి నగరంలోని 10వ వార్డు మోరంపూడి జంక్షన్ నుంచి వీఎల్ పురం జంక్షన్ వరకు ప్రచారం చేపట్టారు. ఎంపీగా నగరంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్