పిల్లలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరం

64చూసినవారు
పిల్లలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరం
తూ. గో సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక, ఇతర శాఖల వారితో బుధవారం రాజమండ్రిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత నిర్భంద విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఈ వయస్సు పిల్లలను కార్మికులుగా మార్చడం చట్ట రీత్యా నేరమని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్