మట్టి వినాయకుడిని పూజించాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

63చూసినవారు
మట్టి వినాయకుడిని పూజించాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
అందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం రాజమండ్రిలో వినాయక మట్టి విగ్రహాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్