వైసీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

72చూసినవారు
వైసీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రాజమండ్రిలోని వైసీపీ పార్లమెంట్ కార్యాలయం వద్ద రాజమండ్రి వైసీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని జాతీయ జెండాని ఎగరవేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్