బత్తులకు అడుగడుగునా నీరాజనాలు

53చూసినవారు
బత్తులకు అడుగడుగునా నీరాజనాలు
రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణకు నియోజకవర్గంలో అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. శుక్రవారం ఉదయం రాజానగరం మండలంలో ఆయన ప్రచార రథంలో పర్యటిస్తుండగా ప్రజలు ఆయనకు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా అందజేస్తామని ఈ సందర్భంగా బలరామకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్