పక్షులను రక్షించుకుందాం,పర్యావరణాన్ని కాపాడుకుందాం: ఎస్ఎఫ్డి

51చూసినవారు
పక్షులను రక్షించుకుందాం,పర్యావరణాన్ని కాపాడుకుందాం: ఎస్ఎఫ్డి
స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో వేసవికాలం లో పక్షులునీరు, ఆహారం లేక మరణిస్తూన్న కారణంగా ఎస్. ఎఫ్. డి పేరుతో పక్షులను కాపాడుకుందాం - పర్యావరణాన్ని రక్షించుకుందం అనే నినాదంతో ఈరోజు గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల, ఎస్కెవిటి డిగ్రీ కళాశాలల్లో మట్టి పాత్రలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాలల సిబ్బంది, రాజమండ్రి విబాగ ఎస్. ఎఫ్. డి కన్వీనర్ లలిత కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్