గోకవరంలో రోజురోజుకీ ఖాళీ అవుతున్న వైసిపి

70చూసినవారు
గోకవరంలో రోజురోజుకీ ఖాళీ అవుతున్న వైసిపి
జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో వైసీపీ క్యాడర్ లో అయోమయం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో వైయస్సార్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరిగాయి. గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన వార్డు మెంబర్ తో సహా మరి కొంతమంది గురువారం గాజింగం సత్తిబాబు ఇంటి వద్ద పిల్ల అర్జున్ సమక్షంలో నెహ్రూ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్