పంట కాలువపై చర్యలు తీసుకోవాలి

2264చూసినవారు
అమలాపురం రూరల్ ఎ. వేమవరంలో పంట కాలువకు ఇరువైపులా అక్రమనకు గురవుతుందని రైతులు శనివారం తెలిపారు. దాంతో పంట పొలాలకు సాగునీరు వెళ్లడం లేదని వారు తెలుపుతున్నారు. పంట కాలుకు ఇరువైపున గృహాలు నిర్మిస్తున్న ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్