అల్లవరం: అధ్వానంగా కొమరగిరిపట్నం రోడ్డు

80చూసినవారు
అల్లవరం మండలం కొమరగిరిపట్నం సెంటర్ నుంచి బెండమూర్లంక వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డుపై భారీ గుంతలు ఉండటంతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. కొమరగిరిపట్నం సెంటర్లో పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని చెబుతున్నారు. అధికారులు రోడ్డును అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు గురువారం కోరారు.

సంబంధిత పోస్ట్