అల్లవరం: మండలం బీజేపీ అధ్యక్షుడిగా నారాయణమూర్తి

59చూసినవారు
బీజేపీ అల్లవరం మండల అధ్యక్షుడిగా కట్టా నారాయణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ అధ్యక్షతన కొండేటి ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లవరం మండలం అధ్యక్షుడిగా కట్టా నారాయణమూర్తి, అల్లవరం మండల ప్రతినిధిగా రేఖాడి సత్యనారాయణ వర్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్