అమలాపురం: చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించాలి: ఎమ్మెల్సీ

62చూసినవారు
అమలాపురం పట్టణంలోని చెరువుల వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కోరారు. అమలాపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలాపురం మున్సిపల్ అధికారులు పట్టణ పరిధిలో ఆక్రమణలకు గురైన ప్రాంతాలను గుర్తించి ఏ విధమైన పక్షపాతం లేకుండా వాటిని తొలగించాలని కోరుతున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

సంబంధిత పోస్ట్