అమలాపురం: కబడ్డీ ఆడిన జాయింట్ కలెక్టర్ నిశాంతి

74చూసినవారు
అమలాపురం మండలం అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కోనసీమ క్రీడా పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి జేసీ నిశాంతి కబడ్డీ ఆడి అందర్నీ ఉత్సాహపరిచారు. ఈ మండల స్థాయి పోటీల్లో పలు జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో డివైఈవో సూర్య ప్రకాష్, ఎంఈఓ దుర్గాదేవి, హెచ్ఎం రాజేశ్వరి, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్