అమలాపురం: బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలాంటూ నిరసన

61చూసినవారు
బేడ బుడగ జంగాల సామాజిక వర్గీయులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద బేడా బుడగ జంగాల సంఘాల నాయకులు, ఆ సామాజిక వర్గీయులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ మేరకు నిరసన చేపట్టిన వారికి ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఆందోళనకారులు వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్