అమలాపురం: ఉచిత హక్కుల కల్పనపై నివేదికలు సమర్పించాలి

84చూసినవారు
20 సంవత్సరాలు పైబడిన అసైన్డ్ భూములకు ఉచిత హక్కుల కల్పనపై తనిఖీ, రిజిస్ట్రేషన్ నివేదికలను సమర్పించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తహశీల్దారులకు సూచించారు. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురం కలెక్టరేట్ నుంచి ఆమె హాజరయ్యారు. జిల్లాలోని రెవెన్యూ పరమైన అంశాల గురించి జాయింట్ కలెక్టర్ ఆమెకు వివరాలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్