అమలాపురం: సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

81చూసినవారు
అమలాపురం: సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సబ్సిడీతో కూడిన సోలార్ విద్యుత్ యూనిటు అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద పీఎం సూర్య ఘర్ పథకం అమలుపై జిల్లా స్థాయి కమిటీ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్