అమలాపురం: ఏపీపీఎస్సీ పరీక్షకు రెండు కేంద్రాలు ఏర్పాటు

85చూసినవారు
ఏపీపీఎస్సీ 6 నెలలకు ఒకసారి నిర్వహించే డిపార్ట్ మెంటల్ పరీక్షల నిర్వహణకు కోనసీమ జిల్లాలో 2 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇన్ చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి మాధవి తెలిపారు. మంగళవారం డీఆర్వో ఛాంబర్ లో పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18, 20 తేదీల్లో బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్