మంత్రి విశ్వరూప్ శుభాకాంక్షలు

55చూసినవారు
మంత్రి విశ్వరూప్ శుభాకాంక్షలు
వైసీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అమలాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. శుక్రవారం అక్షయ తృతీయ కావడంతో, మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య, అష్టశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలుకు శ్రేయోభిలాషులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్