కామనగరువు: హైందవ శంఖారావంకు పెద్ద ఎత్తున తరలిన హిందువులు

57చూసినవారు
కామనగరువు: హైందవ శంఖారావంకు పెద్ద ఎత్తున తరలిన హిందువులు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కామనగరువు గ్రామం నుంచి విజయవాడలో ఆదివారం తలపెట్టిన హైందవ శంఖారావంకు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున హిందువులు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో కామన గరువు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్