సన్నవిల్లిలో కరోనా నివారణకు చర్యలు

2260చూసినవారు
సన్నవిల్లిలో కరోనా నివారణకు చర్యలు
ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా సంపూర్ణ పారిశుధ్యం పనులు చేపట్టారు. మండలంలోని సన్నవిల్లి గ్రామంలో సర్పంచ్ చిక్కం జంగమయ్య (పెదబాబు) ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద బ్లీచింగ్ చల్లించి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. అలాగే కరోనా నిర్థారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్