ఎమ్మెల్యేను సత్కరించిన ముస్లిం మైనార్టీలు

74చూసినవారు
ఎమ్మెల్యేను సత్కరించిన ముస్లిం మైనార్టీలు
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును మండపేట నియోజకవర్గ టీడీపీ ముస్లిం మైనారిటీల నాయకులు సోమవారం సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, షేక్ ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్