మార్కెట్ కమిటీ చైర్మన్ రాజీనామ

60చూసినవారు
మార్కెట్ కమిటీ చైర్మన్ రాజీనామ
అమలాపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంగేటి డోలామణి రుద్ర సోమవారం తన పదవికి రాజీనామ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు రాజీనామ పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ. రాజకీయంలో గెలుపోటములు సహజమని, కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్