అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

67చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన శనివారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉత్సవాల నిర్వహణపై ఆయన అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్