ఎస్. యానం సాగర తీరంలో భారీగా పర్యాటకులు

68చూసినవారు
ఎస్. యానం సాగర తీరంలో భారీగా పర్యాటకులు
ఉప్పలగుప్తం మండలంలోని ఎస్. యానంలో ఉన్న సాగర తీర ప్రాంతానికి గురువారం సందర్శకులు భారీగా పోటెత్తారు. గాలిపటాలకు ఎగరవేస్తూ, ఎగసిపడే అలల్లో కేరింతల కొడుతూ ఆడి పాడారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో చివరి రోజు కావడంతో బాణాసంచాను భారీగా కాల్చారు. ఈ నేపథ్యంలో సాగర తీరం బాణసంచా కాల్పులతో దద్దరిల్లింది.

సంబంధిత పోస్ట్