ప్రచారంలో వైసీపీ కౌన్సిలర్లు డాన్సులు

20228చూసినవారు
ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో అమలాపురం వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు బుధవారం ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్లు డ్యాన్సులు చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్